..కర్నూలు జిల్లా ఆలూరు లో కూటమి ప్రభుత్వము ఏర్పడి రెండేళ్లు గడిచిన ప్రజలను పట్టించుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరిస్తూ ఎమ్మెల్యే విరుపాక్షి భారీ ర్యాలీ నిర్వహించారు. నేడు ప్రభుత్వ స్కూల్లో ప్రారంభమవుతున్న తల్లికి వందనం డబ్బులు ఇవ్వడంలో పిల్లలు మోసం చేస్తున్నావ్. తల్లికి వందనం కూడా ఇవ్వడంలో అరకొరగా ఇస్తూ చేతులు దులుపుకుంటున్నావు.చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వడంలో చంద్రబాబు విఫలం అయ్యారు.ఆడబిడ్డ నిది క్రింద అక్కా చెల్లెలు ఇస్తానన్న నిధి ఎక్కడ చంద్రబాబు అన్నార. నిరుద్యోగులు లకు ఇస్తానన్న నిరుద్యోగ భృతిలో యువతను మోసం . యువ గళం పాదయాత్ర లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేయడంలో మిరే దిట్ట అన్నారు.
బైట్.. వీరుపాక్షి… ఎమ్మెల్యే
