ముదిగుబ్బ కేజీబీవీ గర్ల్స్ హాస్టల్‌లో ఫోకల్ స్ప్రేయింగ్: దోమల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థినులకు అవగాహన!

ముదిగుబ్బ yes9 TV
ముదిగిబ్బ సచివాలయం 2 పరిధిలోని kgbv గర్ల్స్ హాస్టల్ నందు దోమల నివారణకు మరియు వ్యాధులు ప్రభలకుండా ముదిగుబ్బ ACM 5% ఫోకల్ స్ప్రేయింగ్ నిర్వహించడం జరిగింది…అందులో భాగంగా హాస్టల్, గదులు మరియు వాష్ రూమ్ లు పరిశుభ్రంగా చూసించడం జరిగింది…మరియు పిల్లలకు చేతులు శుభ్రత గురించి వ్యక్తి గత శుభ్రత గురించి తెలియచేయడం జరిగింది… ఈ కార్యక్రమం లో కదిరి వెస్ట్ MSUO దేవ్లా నాయక్ సార్ మలేరియా సూపర్‌వైజర్ శశిధర్ సార్ సూపర్‌వైజర్ పార్వతమ్మ మేడమ్ MPHA(M) సనావుల్లా సుబ్రమణ్యం, శ్రీనివాసులు రెడ్డి, MPHA(F) గిరిజా లక్ష్మి, ఆశస్ గాయత్రి, రమణమ్మ పాల్గొన్నారు…

Posted Under AP
Editor