వైభవంగా శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి రధోత్సవం..
అనంతపురం జిల్లా రాయదుర్గం * వైభవంగా శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి రధోత్సవం * పండరీపుర పీఠాధిపతి గోపాల్ మహారాజ్ చే ప్రారంభం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలంలో ఆంధ్ర పండరీపురంగా ప్రసిద్ధి చెందిన ఉంతకల్లు శ్రీ రుక్మిణీ పాండురంగ….










