కురిసిన భారీ వర్షం…
కర్నూలు జిల్లా…. ఆలూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షం… పొంగిపొర్లుతున్న వాగులు వంకలు…. హాలహర్వి సమీపంలో నడుము వంక పొంగిపొర్లుతున్న వాగు…. బళ్లారి కర్నూలు రాకపోకలు అంతరయం…. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…










