కాలవ గారి కండ కావరం తగ్గాలంటే వారికి జవాబుదారీతనం పెరగాలి అంటే రాబోయే రాయదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన, ఎందుకంటే గతంలోనూ మరియు ఇప్పుడు కూడా ఎన్నో అమలు గాని హామీలని ఇచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్న ఈ కౌరవ కూటమిని కూకటి వేళ్ళతో పీకి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది రాయదుర్గం వాసులు గమనించాలని రాయదుర్గం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గౌని ప్రతాప్ రెడ్డి తెలిపారు
కాలవ కండకావరం తగ్గాలంటే రాయదుర్గం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలి
