Latest Posts

AP

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: పార్లమెంట్‌లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ. *అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు టెట్ (TET) నుంచి మినహాయింపు ఇవ్వాలని పార్లమెంట్‌లో అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి.* *విద్యా హక్కు చట్టంలో సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ* – అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్‌లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న….

AP

ముదిగుబ్బ ఎంఎల్ఎస్ పాయింట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

ముదిగుబ్బ మండలంలోని MLS (మండల స్థాయి స్టాక్) పాయింట్‌ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉంచిన బియ్యం మరియు ఇతర నిత్యావసర….

AP

ముదిగుబ్బ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎం. మౌర్య భరద్వాజ్

  స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ గారు గురువారం సందర్శించి, కార్యాలయ రికార్డులను మరియు పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయంలోని హాజరు పట్టిక, భూమి రికార్డులు (అడంగల్, 1-B), మరియు మీ-సేవా దరఖాస్తుల పెండింగ్….

AP

ముదిగుబ్బ మండలంలో రీ-సర్వే పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్

  ముదిగుబ్బ ఏప్రిల్ 2: ముదిగుబ్బ మండలం ముక్తాపురం గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రీ-సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోపు పూర్తి చేయాలని….

AP

ముదిగుబ్బ సచివాలయం-2ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ మౌర్య భరద్వాజ్

  మండల కేంద్రంలోని సచివాలయం-2ను శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను, బయోమెట్రిక్ హాజరును మరియు సేవల వితరణను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను….

AP

దొరిగల్లులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ: చినగాని నరసింహ యాదవ్ రూ. 10 వేల ఆర్థిక సాయం

ఈ రోజు ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం SC కాలనీలో Dr. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది… అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టకు కొరకు తెలుగుదేశం పార్టీ….

AP

ముదిగుబ్బ మండలంలో విషాదం: షార్ట్ సర్క్యూట్‌తో పశువుల కొట్టం దగ్ధం.. మూగజీవాలు సజీవదహనం

🔥 బుధవారం సాయంకాలం అగ్ని ప్రమాదం… క్షణాల్లో బూడిదైన కొట్టం 🔥 📍 ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ సిరిగారి పల్లి గ్రామంలో విషాదం ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని సిరిగారి పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో బుధవారం సాయంకాలం….

AP

అమరావతికి చట్టబద్ధతపై అనంతలో అంబరాన్నంటిన సంబరాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు

అనంతపురం జిల్లా. *అమరావతికి చట్టబద్ధతపై అనంతలో అంబరాన్నంటిన సంబరాలు* – *: ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు* – *: టవర్ క్లాక్ వద్ద బాణాసంచా పేలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు* – *: ఇక అమరావతిని….

AP

రేషన్ దుకాణాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: అనంతపురంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అనంతపురం జిల్లా. అనంతపురము పట్టణములోని నవోదయ కాలని యందు గల చౌక దుకాణం నెంబర్ 10 3 ను జిల్లా సంయుక్త కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కార్డుదారులతో మాట్లాడి డీలరు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ….

AP

అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హర్షం

రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం – ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతి కోసం ఎన్నో సంవత్సరాలుగా సాగిన రైతుల….