సీఎం, గవర్నర్ పర్యటనలను విజయవంతం చేయండి: అధికారులకు జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశం!
అనంతపురం జిల్లా, కలెక్టరేట్. రాష్ట్ర సిఎం మరియు గవర్నర్ ల కార్యక్రమాలను విజయవంతం చేయండి… జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్.. అనంతపురం ,ఏప్రిల్ 3: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు గవర్నర్ ఎస్ . అబ్దుల్ నజీర్….










