గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్,ఆదేశాల మేరకు
ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతి.. రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో శుక్రవారం సాయంత్రం ఉరవకొండ పట్టణంలో పార్టీ ఆఫీస్ నుండి బళ్లారి రోడ్,కమన్నాకట్ట, గాంధీచౌక్ ,జైనాభి దర్గా టవర్ క్లాక్ ఆర్టీసీ బస్టాండ్ ఇంద్రనగర్ మీదుగా పార్టీ ఆఫీస్ వరకు “జయహో అమరావతి” పేరుతో నిర్వహించిన బైక్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున యువత తదితరులు..
