అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
*(03.04.2026)*
*అనంతపురం కలెక్టరేట్‌లో “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం”*
– *కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, తదితరులు..*
– *అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం” నిర్వహణ.. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, తదితరులు..*
– *సమావేశంలో డిఆర్ఓ ఏ.మలోల, సిపిఓ అశోక్ కుమార్, ఆర్డీఓ కేశవనాయుడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*
