ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామ SC కాలనీలో RDT స్కూల్ దగ్గర కరెంట్ డీపీ మరియు న్యూట్రల్ సరిగా లేకపోవడంతో sc కాలనీ మొత్తం ఇండ్లకు న్యూట్రల్ కరెంట్ షాక్ కొడతా ఉంది… కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు… కావున పై అధికారులు మా కాలనీ సమస్య ను పరిష్కరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు…
దొరిగల్లు ఎస్సీ కాలనీలో విద్యుత్ షాక్ భయం: న్యూట్రల్ సమస్యతో ఇళ్లలో కరెంట్ కలకలం, అధికారుల స్పందన కోసం నిరీక్షణ!
