Latest Posts

ముదిగుబ్బలో ఘనంగా అమరావతి వేడుకలు: రాజధాని ఆమోదంపై కరణం ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ!

ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం లో బైక్ ర్యాలీ…
అమరావతి రాజధానిగా ఆమోదం పొందిన శుభ సందర్భంగా, మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు ముదిగుబ్బ మండలంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముదిగుబ్బ మండలం ముఖ్య నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.

Posted Under AP
Editor