Rdt రెన్యువల్ ఎంతో సంతోష్కారం… ఆర్డిటి పరిరక్షణ కమిటీ సభ్యులు మీనుగ గోపాల్…
అనంతపురం RDT రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆఫీసు నందు ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ అయిన మాంచో ఫెర్రర్ గారిని ఉరవకొండ నియోజకవర్గం ఆర్జీటీ పరిరక్షణ జేఏసీ కమిటీ సభ్యులు కలసి ఆర్ డి టి కు ఎఫ్ సి ఆర్….










