అమరావతికి చట్టబద్ధతతో జగన్ రెడ్డిలో వణుకు: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తు
పత్రికా ప్రకటన అమరావతి 01-04-2026 రాజధాని అమరావతికి చట్టబద్ధత లభిస్తున్న తరుణంలో జగన్ రెడ్డి వెన్నులో వణుకు తాడేపల్లి ప్యాలెస్‌లో మద్దతన్న జగన్-లోక్ సభలో వ్యతిరేకించిన వైసిపి సభ్యులు అమరావతి రాజధానితో ప్రజల కలల సాకారానికి కృషి చేస్తున్న సిఎం చంద్రబాబు….










