అడిగిన వెంటనే బోరు వేయించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు: కళ్యాణదుర్గం ఇందిరమ్మ కాలనీవాసుల హర్షం
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. తాగునీటికి ఇబ్బంది అని అడగ్గానే బోరు వేయించిన ఎమ్మెల్యే అమిలినేని కొబ్బరికాయ కొట్టి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని సమ్మర్ యాక్షన్ టీమ్ ఏర్పాటు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని కాలనీ వాసులు,….










