కలకలం : జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్..
కాంగ్రెస్ ను ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన చనిపోయారని చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ కనుక బతికి ఉంటే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. అసలు తెలంగాణనే….










