దేశ సైనిక పాఠవం కోసం మోడీ చేసిన అతిపెద్ద మార్పు ఇదే..
డీఆర్డీవో… డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్.. భారత సైన్యానికి ఆయుధాలు తయారు చేసే ప్రభుత్వరంగ సంస్థ. ఇది మోదీ వచ్చిన తర్వాత ఏర్పడిన సంస్థ కాదు. దాదాపు 60 ఏళ్లుగా పనిచేస్తోంది. కానీ, మోదీ వచ్చిన తర్వాత ఈ సంస్థ….










