\ ఒకటి కొంటే మరో టికెట్ ఉచితం.. అయినా షాకింగ్‌గా షెహజాదే కలెక్షన్లు!
అల వైకుంఠపురంలో సినిమా రీమేక్‌గా రూపొందిన బాలీవుడ్ చిత్రం షెహజాదా. బాలీవుడ్ యువ తారలు కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. తొలి రోజు ఉత్తర భారతంలోని మాస్ పాకెట్స్‌లో భారీ స్పందనను….










