కస్టడీకి కర్మ ఎఫెక్ట్.. వెంకట్ ప్రభుపై ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా తెరకెక్కి కస్టడీ సినిమా ఇటివల విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అటు తమిళంలో కూడా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కస్టడీ (Custody) మూవీ….










