భారత్ లో 10 లక్షల వీసాల ప్రాసెసింగ్; అమెరికా ప్రకటన
2023 సంవత్సరంలో భారతీయులకు కనీసం 10 లక్షల వీసాల (US Visa)ను ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ వెల్లడించారు. వీసా ప్రాసెసింగ్ టైమ్ గణనీయంగా పెరిగిందని, తొలి సారి వీసా కోసం దరఖాస్తు….










