టీవీ5 మూర్తి.. ఆ హీరోతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా..!
మీడియా రంగంలో టీవీ5 మూర్తి అంటే ఓ ఫైర్ బ్రాండ్. ఆయన అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఆయన కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. ఇన్ని రోజులు న్యూస్ ఛానెల్ లో అలరించిన ఆయన.. ఇప్పుడు డైరెక్టర్ గా….










