Latest Posts

ఆ స్టార్ డైరెక్టర్ తో సునీత ఎఫైర్..?

సింగర్ సునీత అంటే తెలియని సంగీత లవర్స్ లేరు.. ఈమె పాటలు మధురాతి మధురంగా ఉంటాయి.. మెలోడీ సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ సింగర్ గా టాలీవుడ్ లో రాణిస్తుంది.

అంతేకాదు ఈమె పాటలతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఫేమస్ అయ్యింది. ఎంతో మందికి తన గాత్రాన్ని అందించింది.

ఇక ఈమె సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తూ ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.. అలాగే ఈమెకు సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
సునీత
ను ఫాలో అవుతూ ఆమె పెట్టే ప్రతీ పోస్టును క్షణాల్లోనే వైరల్ చేసేస్తారు. ఇక ఈమె కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకుంది..

కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఈమె వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తన భర్త కిరణ్ తో మనస్పర్థల కారణంగా విడిపోయి పిల్లలతో కలిసి జీవిస్తూ వారిని ప్రయోజకులను చేసింది. ఇప్పుడు గత కొంత కాలం క్రితం ఈమె రెండవ పెళ్లి చేసుకుని మళ్ళీ లైఫ్ లో సెటిల్ అయ్యింది.

అయితే ఈమె మొదటి భర్తతో విడిపోవడానికి అసలు కారణం ఒక
డైరెక్టర్
అని ఇప్పుడు న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది. డైరెక్టర్ విఎన్ ఆదిత్య కారణంగానే అప్పట్లో ప్రచారం జరిగింది. అతడు సునీతకు వరుస ఆఫర్స్ ఇవ్వడంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. దీంతో ఈమె భర్త కూడా అనుమానంతో వేధించడంతో సునీత బయటకు వచ్చింది అని అప్పట్లో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని టాక్ వచ్చింది. కానీ చివరకు ఇవన్నీ రూమర్స్ అని తేలిపోయింది..

YES9 TV