మెక్‌డొనాల్డ్స్‌కు రూ.6 కోట్ల fine
చికెన్ నగెట్స్ తిందామని ఆశపడిన చిన్నారికి.. విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్ చెయిన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ కంపెనీకి భారీ అపరాదాన్ని వడ్డించారు. ఇది అమెరికాలో చోటు చేసుకుంది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని….










