శ్రీకాకుళంలో జిల్లాలో నకిలీ నోట్ల కలకలం..
శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చెలామణి చేసే రెండు ముఠాలు వేర్వేరుగా పట్టుబడటం, వారి వద్ద పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు లభ్యం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడిన వారి వివరాలను….