పార్వతీ కుండ్‌లో ప్రత్యేక పూజలు చేస్తోన్న ప్రధాని…
ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యనటలో ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు మోదీ పితోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పితోర్‌గఢ్‌కు ఒక రోజు పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు. ఈ పూజలో భాగంగా….









