Latest Posts

వందే భారత్‌కు పోటీ- కొత్తగా పట్టాలపైకి: ఈ రూట్‌లో తొలి రైలు: 20న ప్రారంభం

న్యూఢిల్లీ: దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్‌తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. తాజాగా….

మోదీ సొంత లాభం కోసం సైనికులను ఇలా ఉపయోగిస్తున్నారు. మల్లికార్జున్ ఖార్గే ఫైర్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (modi) ప్రచారం కోసం కొత్తకొత్త ఆలోచనలతో ముందు ఉంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారం కోసం అనేక ప్లాన్స్ వేస్తుంటారు. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో చేసే….

గాజాలో ఆహార సంక్షోభం.. రొట్టెల కోసం గంటల తరబడి క్యూలోనే..

ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా గాజా స్ట్రిప్‌లో ఆహార పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) మంగళవారం తెలిపింది. గాజా సరిహద్దును త్వరగా తెరవకపోతే, ఇజ్రాయెల్ కళ్లకు గంతలుగా మారిన ఈ ప్రాంతంలో ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది…..

నేషనల్ అవార్డ్స్.. పెళ్లి చీరలో అదరగొట్టిన గంగూభాయ్

: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగువారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయకపోయినా తెలుగులో అమ్మడి క్రేజ్ మాత్రం అసలు….

హమాస్‌లోని ఉగ్రవాద శక్తులను నాశనం

హమాస్‌లోని ఉగ్రవాద శక్తులను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారీ ప్రాణనష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా గాజా స్ట్రిప్‌లో ఆహార పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి….

వరల్డ్‌ కప్‌లో సంచలనం.. సఫారీలకు షాకిచ్చిన డచ్‌ వీరులు

వరల్డ్ కప్ లో మరో సంచలన విజయం నమోదైంది. ఇటీవలే ఇంగ్లాండ్ పై పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఎవరికి ఊహించని విధంగా గెలిచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా నెదర్లాండ్ కూడా మరో భారీ షాక్ ను ఇచ్చింది. చిన్న టీమే కదా….

విభిన్న కథాంశం తో రాబోతున్న విజయ్ దేవరకొండ..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు విజయ్.అలాగే, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‍లో ఇంకో మూవీ కూడా ఆయన చేస్తున్నారు. వీటి తర్వాత ఓ విభిన్నమైన….

`ఆమె` నుంచి చంద్రబాబుకు ప్రాణహాని..?

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది…..

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు

ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద అఘాయిత్యాలు జరగడం చూస్తున్నాం. ముక్కు పచ్చలారాని పసిపాపల నుంచి పండు ముదుసలి వరకు.. ఎవరూ వీటి నుండి తప్పించుకోలేకపోతున్నారు…..

AP

శ్వాసనాళంలో ఇరికిన పిన్నీస్.. నరకయాతన అనుభవించిన ఐదు నెలల బాబు..

పిల్లలను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటు ఉండాలి. ముఖ్యంగా వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వారికి ఈ వయస్సులో ఏమి తెలియదు. ముఖ్యం ఏడాది లోపు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వారు ఏం జరిగిన చెప్పలేరు. కేవలం….