Category: AP

AP

సమస్యలు పరిష్కరించకపోతే 25 నుంచి ఆమరణ నిరాహార దీక్ష: సహకార సంఘం ఉద్యోగుల హెచ్చరిక

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• సమస్యలు పరిష్కరించకపోతే 25 నుంచి ఆమరణ నిరాహార దీక్ష: సహకార సంఘం ఉద్యోగుల హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి ఆమరణ….

AP

అసంపూర్ణ వంతెనల పూర్తికి మంత్రి హామీ! _ రైల్వే బ్రిడ్జిలపై కాలవ ప్రస్తావన

రాయదుర్గం పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రైల్వే వంతెనలను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం రాయదుర్గంలో అసంపూర్ణంగా ఉన్న రైల్వే బ్రిడ్జిల….

AP

రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చిరుత మృతి…

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చిరుత మృతి రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పైభాగంలోని కొండ ప్రాంతంలో ఉన్న “ఏనుగుల బావి”లో ఒక చిరుత మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు….

AP

నల్లమాడలో విషాదం: మొక్కజొన్న పంట తిని 15 గొర్రెలు మృతి!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని వంకరకుంట గ్రామంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను మేసిన కారణంగా సుమారు 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. స్థానిక గొర్రెల కాపరులైన గంగరాజు మరియు నాగేశ్వర్‌లకు చెందిన మంద మేత కోసం….

AP

గోపేపల్లిలో విషాదం: అగ్నికి ఆహుతైన 400 మామిడి చెట్లు.. కన్నీరుమున్నీరవుతున్న రైతు!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండల పరిధిలోని గోపేపల్లి గ్రామంలో తోలేటి ప్రభావతమ్మ అనే మహిళా రైతుకు చెందిన మామిడి తోటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు తోటంతా వ్యాపించి సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ….

AP

డ్రగ్స్ వద్దు బ్రో

డ్రగ్స్ వద్దు బ్రో మాదకద్రవ్యాలు సేవించడం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకొని భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని నల్లమాడ ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. నల్లమడలో వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై….

AP

నీరాలవంక తండాలో ప్రభుత్వ ఉద్యోగి ఘాతుకం: వ్యక్తిపై కొడవలితో దాడి, గ్రామస్థుల ఆందోళన

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం, నీరాలవంక తండా గ్రామం నందు చల్లప్ప నాయక్ అనే వ్యక్తి పై విజయ్ నాయక్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి విచక్షణా రహితంగా కొడవలితో దాడి చేసి అతని తలపై తీవ్రమైన గాయం….

AP

బొత్సకు హెరిటేజ్ సంస్థ షాక్: నిరాధార ఆరోపణలపై లీగల్ నోటీసులు జారీ!

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధారమైన మరియు అసత్య ఆరోపణలు చేశారంటూ ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేసింది. రాజకీయ లబ్ధి కోసమే బొత్స ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు….

AP

వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి 88వ రథోత్సవం…..

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం * వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి 88వ రథోత్సవం * భక్త జనసందోహం నడుమ కన్నుల పండువగా రథోత్సవం * ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు * పటిష్టమైన పోలీసు బందోబస్తు అనంతపురం జిల్లా….

AP

వైద్యుడి స్పర్శలోని శక్తికి సాటిలేదు: మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేశ్

మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ యువ వైద్యులకు దిశానిర్దేశం చేశారు. సంపద లేదా హోదా వల్ల కాకుండా, ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే సమాజంలో….