Category: AP

AP

: వైఎస్ జగన్ అనుభవ లేమి.! ఇంకో ఐదేళ్ళు కావాలి.!

సరిపోయింది సంబరం.! నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినాగానీ, ఇంకా అనుభవం రాలేదట. అనుభవం రావాలంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంకోసారి అవకాశం ఇవ్వాలట. ఇంకో ఐదేళ్ళు గనుక ఆ అవకాశం దక్కితే, అప్పుడు అనుభవం పూర్తిగా వస్తుందట. ఈ విషయంలో….

AP

పరకాల మాత్రమేనా.? జనసేనపైకి ఎవరెవర్ని ప్రయోగించనున్నారు.?

సోషల్ మీడియా వేదికగా పరకాల ప్రభాకర్ యుద్ధం ప్రకటించేశారు. అదీ, జనసేన పార్టీ మీద.! నేరుగానే.! ప్యాకేజీ.. అంటూ విమర్శల పర్వం షురూ చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్.! అదేంటీ, జనసేన పార్టీ, బీజేపీకి మిత్రపక్షమే….

AP

ఏపీలో ఉద్యోగులకు రూ.70 వేల కోట్లు ? వాలంటీర్లు, సలహాదారులకు రూ.20 వేల కోట్లు ?

ఏపీలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్ని వైసీపీ సర్కార్ నెరవేర్చలేదని ఆరోపిస్తూ వారు రోడ్డెక్కుతున్నారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగులపై పెడుతున్న ఖర్చుకు సంబంధించి లెక్కల్ని లీక్ చేస్తోంది. దీనిపై స్పందించిన ఉద్యోగులు మీ వాలంటీర్లు, సలహాదారులకు ఇస్తున్న లెక్కలు మాత్రం….

AP

ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కేంద్ర హోంశాఖ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్ కొలువులను భర్తీ చేయనున్నారు. ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది…..

AP

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకుల ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై సైతం భారీ డిస్కౌంట్ అందుతోంది. మీక్కూడా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే….

AP

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మొట్టమొదటగా ‘దత్త పుత్రుడు’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మొట్టమొదటగా ‘దత్త పుత్రుడు’ అని పేర్కొన్నది స్వయానా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.! అయినాగానీ, టీడీపీతో జనసేన అధినేత ఎందుకు సఖ్యతగా వుండాలనుకుంటున్నట్టు.? వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని జనసేన అధినేత ఎందుకు….

AP

వైసీపీ వ్యతిరేక ఓటు.!

విపక్షాల అనైక్యతే అధికార పార్టీ బలం.! ఇది రాజకీయాల్లో చాలా సర్వసాధారణమైన ఈక్వేషన్.! అందుకే, విపక్షాలన్నీ ఐక్యంగా వుండి అధికారంలో వున్నవారిపై పోరాటం చేస్తుంటాయి. వామపక్షాలు పూర్తిస్థాయిలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, ప్రధాన పార్టీల గెలుపోటముల్ని ఒకప్పుడు అందుకే శాసించేవి….

AP

పరకాల ప్రభాకర్ బూతు ప్రావీణ్యం.! కాస్తైనా సిగ్గుపడేది లే.!

సోషల్ మీడియాలో నెటిజన్ల బూతు పాండిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.! ప్రముఖులు కూడా ఆ బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తే.? దాన్ని దిగజారుడుతనం అనే అనాలి.! పైగా, ఆ బూతు పాండిత్యాన్ని సమర్థించుకుంటే.. అలాంటివాళ్ళని ఏమని అనాలో కూడా అర్థం కాని….

AP

షర్మిలక్క ఇదేం పద్ధతి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Raja Sekhar Reddy)రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన వారసులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy)వైయస్సార్ సిపిలో, వైయస్ షర్మిల( YS Sharmila) వైయస్సార్ తెలంగాణ….

AP

ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటన..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు తన దూకుడు పెంచారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణ జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అసలే కృష్ణాజిల్లా రాజకీయం హాట్ హాట్ గా….