సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ఆదిపురుష్ సినిమాతో పాటుగా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి గతంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడింది. అయితే….










