హైకోర్టుకు చేరిన డింపుల్ హయాతి ‘కారు’ పంచాయితీ!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓ అపార్ట్ మెంట్ లో తలెత్తిన పార్కింగ్ వివాదంలో హీరోయిన్ డింపుల్ హయాతి పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆమె తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వాహనాన్ని తన బీఎం డబ్ల్యూ….










