రైతు నోట్లో బూటుకాలు పెట్టిన ఎస్ఐ ఏం చేశాడంటే, ధైర్యంగా వెళ్లిన అన్నదాత భార్యకు !
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలోని (Karnataka) రాయచూరు జిల్లా మస్కీ పట్టణంలో ట్రాక్టర్ నడుపుతూ రైతుపై సబ్ ఇన్స్ పెక్టర్ (SI) మణికంఠ దాడికి పాల్పడ్డాడు. రైతు నోట్లో బూటు కాలు పెట్టి దాడి చేసి క్షమించరాని నేరం చేశాడని, తప్పు చేసిన ఎస్‌ఐని….










