Author: YES9 TV

AP

కన్నాకు బీజేపీ ఏం తక్కువ చేసింది.. ఆయన స్వయంకుృతపారాదం ఏంటి?

కన్నా లక్ష్మీనారాయణ.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రానికి 15 ఏళ్లు మంత్రిగా కూడా చేశారు. కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత. కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టారు. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. వైసీపీలో….

AP

జీవితం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు.

జీవితం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు..ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తామో మొత్తం దేవుడి దయ..అసలు ఏమాత్రం ఆరోగ్యం బాగోలేని మనుషులు వైద్యం ద్వారా కోలుకొని బాగుపడొచ్చు..సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా ప్రాణాలను కోల్పోవచ్చు..గతంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్….

AP

ప్రభుత్వ ఉచిత పథకాల పై విస్త్రతమైన చర్చ

ప్రభుత్వ ఉచిత పథకాల పై విస్త్రతమైన చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది. ఉచిత పథకాల మూలంగా అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని నిపుణులు వాదిస్తున్నారు. ఉచిత పథకాలు అప్పులు చేయకుండా.. సంపద సృష్టించి ఇవ్వాలని మరికొందరు….

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ అగంతకుడు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో దుండగుడు ఈస్ట్ లాన్సింగ్‌లోని ప్రధాన క్యాంపస్‌లోకి….

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి

తుపాను కారణంగా న్యూజిలాండ్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించడం న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడోసారి. 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్రవాద దాడులు మరియు 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. తాజాగా గాబ్రియేల్ తుపాన్ న్యూజిలాండ్….

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ వినియోగం విషయంలో కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ వినియోగం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీ 20 దేశాల ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆర్బీఐ కొత్త వెసులుబాటు కల్పించింది. జీ 20 దేశాల ప్రయాణీకులు ఇండియాలో ఉండే సమయంలో యూపీఐ వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది…..

AP

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ బ్యూరో ఛీఫ్ ఏబీపై చర్యలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఛీఫ్ ఏపీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఏపీ ఛీఫ్ సెక్రటరీకు లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వానికి , ఇంటెలిజెన్స్ మాజీ అధికారికి మధ్య చాలాకాలంగా….

తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్

తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్ దగ్గరపడింది. ఈ లీగ్ షెడ్యూల్ మంగళవారం (ఫిబ్రవరి 14) రిలీజైంది. ప్లేయర్స్ వేలం ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఐదు టీమ్స్ పాల్గొంటున్న ఈ లీగ్ మార్చి….

కల్వకుంట్ల కవిత..దుబాయ్‌లో బ్యాంకు కోసం దరఖాస్తు..

కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి తెలంగాణ ప్రజలకు పరిచయం. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లోల ఆమె నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. ఐదేళ్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019….

చికెన్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

: దాయాది దేశం పాకిస్తాన్‌లో చికెన్ ధరలు (Chicken Price Pakistan 2023) ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర ఏకంగా రూ. 720లుగా ఉంది…..