భర్తను చంపి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టిన భార్య.. 4 నెలల తర్వాత గుట్టురట్టు!
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను హత్య చేసి.. ఇంటి ముందు పాతిపెట్టిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. కళ్యాణదుర్గం మండలం పాతచెరువులో నాలుగు నెలల కిందట జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా….










