రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన….










