బలవంతపు వసూళ్లు చేస్తే జైలే: ట్రాన్స్జెండర్లకు సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరిక
శుభకార్యాలు మరియు ఇతర వేడుకల వద్ద గుంపులుగా వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టడం, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం వంటి బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు పంపిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్….










