ఈఎంఐ ద్వారా మామిడి పండ్ల విక్రయం..
ఫోన్, ఫ్రిడ్జ్, టీవీ.. ఇలా ఎన్నో వస్తువులకు ఇప్పుడు ‘ఈఎంఐ’ ఆప్షన్లు లభిస్తున్నాయి. ‘బై నౌ- పే లేటర్’ ఆప్షన్ను కస్టమర్లు విపరీతంగా వినియోగించుకుంటున్నారు. ఇది సాధారణమైన విషయమే. అయితే.. మీరు ఎప్పుడైనా పండ్లను ఈఎంఐలో కొనుగోలు చేశారు? విక్రయదారులెవరైనా.. మీరు….










