‘కోర్టుకు రండి’.. ఆదిపురుష్ టీమ్‌కు అలహాబాద్ హెచ్‌సీ ఆదేశం!
దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఈ సినిమాను అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా పరగిణిస్తున్నట్టు కనిపిస్తోంది. చిత్రంపై ఇప్పటికే తన అసంతృప్తిని బయటపెట్టిన కొర్టు.. తాజాగా ఆదిపురుష్ టీమ్ ఆదిపురుష్….










