10వ తరగతి విద్యార్థినిపై ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అత్యాచారం..!
నోయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుకుంటున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు అతను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనట్టు తెలుస్తోంది. ఇదీ జరిగింది.. సంబంధిత బాధితురాలు తన కుటుంబంతో కలిసి నోయిడాలో నివాసముంటోంది. ఆమె వయస్సు….










