అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా
అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా. శనివారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నిఅందుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్లు శ్వేత షెరావత్….









