PSLV-XL రకం 25వ నౌక- చంద్రుడు, సూర్యుడిపైకి వెళ్లిన రికార్డు..!
సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు భూమికీ,సూర్యుడికీ మధ్యన ఉన్న లాగ్రేడియన్ పాయింట్ కు ఇవాళ భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఆదిత్య ఎల్ 1ను ప్రయోగిస్తోంది. ఉదయం 11.50 నిమిషాలకు జరిగే ఈ ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో వాడుతున్న పీఎస్ఎల్వీ-ఎక్సెల్….










