జీతాల పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశ
జీతాల పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో భారీ వరాలు ఉంటాయని ఆశలు పెట్టుకున్నా.. చివరికి నిరాశే ఎదురైంది. అయితే మార్చి నెలలో వరుసగా శుభవార్తలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. డీఏ పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్,….










