హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టుల సంచలన లేఖ: ‘బూటకపు ఎన్కౌంటర్, కలప వ్యాపారులే ద్రోహం చేశారు’
మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. ఈ ఎన్కౌంటర్ పూర్తిగా బూటకమని (Fake Encounter), అనారోగ్యంతో ఉన్న హిడ్మా మరియు శంకర్లు చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లారని ఆ లేఖలో పేర్కొన్నారు…..










