సుకుమార్ దర్శకత్వంలోనే హీరోగా పరిచయం కావాల్సింది: డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ‘ఎల్లమ్మ’ అనే చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే అధికారికంగా ప్రకటించబడింది. అయితే, దేవిశ్రీ మాట్లాడుతూ.. తన ఆప్తమిత్రుడు, దర్శకుడు సుకుమార్ తనను హీరోగా పెట్టి ఒక….










