అమెరికాలో చదువు లేదా పర్యటనల కోసం ప్లాన్ చేస్తున్న వారికి కీలక అప్డేట్!
అమెరికాలో చదువు లేదా పర్యటనల కోసం ప్లాన్ చేస్తున్న వారికి కీలక అప్డేట్! స్టూడెంట్, టూరిస్ట్తో పాటు పలు కేటగిరీల్లోని వీసాల ఫీజులను అగ్రరాజ్యం పెంచింది. ప్రాసెసింగ్ ఫీజు పెంపు ఇందుకు ప్రధాన కారణం. ఈ 15డాలర్లు- 110డాలర్ల ధరల పెంపు….










