మైండ్ బ్లాక్ చేస్తున్న మహేష్-త్రివిక్రమ్ మూవీ టైటిల్!
మహేష్ బాబు లేటెస్ట్ మూవీ టైటిల్ పై రోజుకో పుకారు తెరపైకి వస్తుంది. మొత్తంగా ఐదారు టైటిల్స్ వినిపిస్తున్నాయి. వీటిలో మూడు టైటిల్స్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు, ఊరికి మొనగాడు టైటిల్స్….










