టార్చ్ బేరర్ తెలంగాణ… సీఎం కేసీఆర్
తెలంగాణ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ ఆవశ్యకత, దేశంలో ప్రస్తుతం జరుగుతున్న మత విద్వేషాలు, మతాన్ని అడ్డుపెట్టుకుని ఆటలు ఆడుతున్న రాజకీయ పార్టీల విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. ఈ….








