దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్: సీఎం కేసీఆర్
జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి సారిగా ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. దేశంలో 70 వేల టీఎంసీల….










