మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ చేయదు: కవిత స్పష్టత.. ఫోన్ ట్యాపింగ్‌పై సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదని ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించలేదని, అందుకే….










