శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలో వెంగళమ్మ చెరువు గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల హోమియోపతి వైద్య శిబిరం ప్రారంభించిన.. డాక్టర్ గిరీష్.. తెదేపా డిస్టిక్ ఇంచార్జ్ శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో హోమియోపతి క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి తెదేపా నాయకుడైన డిస్టిక్ ఇంచార్జ్ శ్రీరామ్ రెడ్డి. మరియు డాక్టర్ గిరీష్. పద్మావతి. సింధు. అనురాధ మోహన్ నాయుడు మెడికల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
వెంగళమ్మ చెరువులో ఘనంగా హోమియోపతి వైద్య శిబిరం: ప్రారంభించిన టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జ్ శ్రీరామ్ రెడ్డి
