ఘనంగా జర్నలిస్ట్ ఛత్రపతి చిన్న కుమార్తె సహస్ర శ్రీ జన్మదిన వేడుకలు …

 

ఆలూరు న్యూస్ –

ఆలూరు లోని న్యూస్ నౌ, రిపోర్టర్ చత్రపతి, లేఖ దంపతుల వారి చిన్ని కుమార్తె సహస్ర శ్రీ జన్మదిన వేడుకలు వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగాయి.
వేడుకలో బంధువులు, జర్నలిస్టులు,శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ వేడుకకు హాజరైన వారందరు ఆ చిన్నారిని ఆశీర్వదిస్తూ, ఆమె ఆయురారోగ్యాలతో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఆనందోత్సాహాల కార్యక్రమంలో బంధుమిత్రులు, జర్నలిస్టులు, స్నేహితులు పాల్గొని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకకు విచ్చేసిన వారందరికీ విందు భోజనాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు నాయకులు, మీడియా మిత్రులు ఈ వేడుకల్లో భాగస్వామ్యులై, ఆ చిన్నారికి ఆశీస్సులు అందించారు.

Posted Under AP
Editor