మహిళల రక్షణకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి : మంత్రి సీతక్క..
మహిళల భద్రత అనేది ఒక్క శాఖ బాధ్యత కాదు.. అది ప్రభుత్వ సమగ్ర కర్తవ్యం అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిర్లక్ష్యానికి చోటులేకుండా, బాధ్యతతో, సాంకేతికతతో, సమన్వయంతో పనిచేస్తేనే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని వెల్లడించారు. మహిళా సాధికారతకు అవసరమైన పలు….










